¡Sorpréndeme!

Yuvraj Singh‌ యూటర్న్.. Retirement వెనక్కి! || Oneindia Telugu

2020-09-10 762 Dailymotion

India all-rounder Yuvraj Singh has decided to come out of retirement, giving in to a request from the Punjab Cricket Association more than a year after he called it quits from international cricket.
#YuvrajSingh
#BCCI
#SouravGanguly
#YuvrajSinghretirement
#Cricket
#TeamIndia
#Punjab

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, ‌ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌ సింగ్‌ తన రిటైర్మెంట్‌ విషయంలో యూటర్న్ తీసుకున్నాడు. రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుని.. దేశవాళీ లీగ్‌ల్లో ఆడేందుకు మొగ్గు చూపుతున్నాడని తెలిసింది. గతంలో తాను ప్రకటించిన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడానికి యువరాజ్ బీసీసీఐకి లేఖ కూడా రాశాడు.